సాహితీ కళాపీఠం..
సాహితీ కెరటాలు...
===========
అలసిపోని కెరటం నాన్న..
బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తాడు...
అలుపురాని యోధుడు....
అలుపెరుగని మహానీయుడు....
కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ముందుకు సాగిపోతాడు...
బాధను దిగమింగుకొని పైన చిరునవ్వులు చిందిస్తాడు..
కుటుంబమే ఆయన బలం...
శిఖరమంత ఓపిక సహనం....
మొదలుపెడితే ముగించే వరకు పోరాడుతాడు...
ఇష్టాలను సైతం దాచుకునేస్తాడు గుండెల్లో....
తన కోసం కాదు వాళ్లు తన ప్రాణం...
గమ్యాలను సైతం చేరుకోవడానికి తనిఖీ తాను
శిల్పిగా మారిపోతాడు...
నాన్న జీవితం ఎందరికో ఆదర్శం...
సాటిరారు ఆయనకు ఎవరు...
చరిత్రలో ఎప్పుడు వెలుగొందే ద్రువతార నాన్న..
మొదటినుంచి చివరి వరకు నాన్న ఆదర్శం...
నాన్న గురువు నాన్నే ప్రపంచం..
ఎందరున్న నాన్న లేకుంటే వెలతి జీవితానికి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి