సన్డే సాధన సూత్రాలు-56: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం.

 చూడు మామ.....
ఎవరైనా నీకు పుష్పాలు ఇవ్వగలరు, 
కానీ ప్రతి ఒక్కరూ నిన్ను వికసింపజేయలేరు.
అలాగే.... ప్రేమిస్తున్నాను అని చెప్పగలరు, 
కానీ నిలుపుకోలేరు.
పుష్పం వికసించాలంటే సూర్యునికాంతి పడాలి.
ప్రేమ కలగాలంటే
నమ్మకం తో ఇష్టపడాలి.
(నమ్మకం అంటే నీ ఒక్కడికో /ఒక్కదానికో కాదు ఇరు కుటుంబాల్లో కలగాలి )
_______
 
కామెంట్‌లు