సన్డే సాధన సూత్రాలు-57:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.-
చూడు మామ.....
వర్షాకాలం రాబోతుంది, 
ఇప్పటిదాకా మూలనున్న గొడుగు తీసి, 
వర్షానికి తడవకుండా అడ్డుపెట్టుకుంటారు,  
వర్షం  తగ్గాక  అదే గొడుగును భారంగా భావిస్తారు. 
అలాగే....
నువ్వు మంచి చేసినా కొందరు
అవసరం తీరగానే పక్కన

 
పెట్టేయడానికి రెడీగా వుంటారు 
అది వాళ్ళ వ్యక్తిత్వం.

అన్నీ విను, 
అన్నీ చూడు, 
ఓ నవ్వు విసిరేయి...,
జస్ట్ అలా గుర్తుపెట్టుకో,
అది నీ వ్యక్తిత్వం.
ఏది ఏం జరిగినా స్థిరంగా, స్థిమితంగా

 

ఆ గొడుగులా వుండు చాలు.
_______

కామెంట్‌లు