నా పేరు భానుమతి
మా నాన్న పేరు చత్రపతి
మా అమ్మ పేరు వేదవతి
మా చెల్లి పేరు రేవతి
మా అక్క పేరు కళావతి
మా అన్న పేరు తిరుపతి
మా తమ్ముడు పేరు సేనాపతి
మా నాన్నమ్మ పేరు సుగుణవతి
మా తాతయ్య పేరు మధుపతి
మాకు ఉంది ఓ పెద్ద భవంతి
అదే మాకు పెద్ద బహుమతి..
మా నాన్న పేరు చత్రపతి
మా అమ్మ పేరు వేదవతి
మా చెల్లి పేరు రేవతి
మా అక్క పేరు కళావతి
మా అన్న పేరు తిరుపతి
మా తమ్ముడు పేరు సేనాపతి
మా నాన్నమ్మ పేరు సుగుణవతి
మా తాతయ్య పేరు మధుపతి
మాకు ఉంది ఓ పెద్ద భవంతి
అదే మాకు పెద్ద బహుమతి..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి