పిల్లలకు శిక్షణా శిబిరం సమాచారం/ ఆర్.సి.కృష్ణస్వామి రాజు, తిరుపతి 9393662821

 తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో  ‘కథలు వ్రాయడం ఎలా’ అనే అంశంపై బాల సాహితీ వేత్త  ఆర్.సి.కృష్ణస్వామి రాజు  పిల్లలకు  బుధవారం  శిక్షణ ఇచ్చారు. 
కామెంట్‌లు