సహృదయ సాహితీ ఆధ్వర్యంలో కథా కచేరి

  విశాఖపట్నం లోని ప్రముఖ సాహితీ సంస్థ సహృదయ సాహితీ ఆధ్వర్యంలో  జరిగిన కథాకచేరి లో సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ బహుమతి పొందిన కథ "తాత జోలె తరతరాలు" కథా పఠనం నేటి సామాజిక పరిస్థితి కి దర్పణం పడుతుందని  ముఖ్య అతిధి ప్రముఖ రచయిత  శ్రీ చల్లా రాంబాబు గారు విశ్లేషణ చేసి చక్కటి సామాజిక ఇతి వృత్తం అని వివరించారు కవియత్రి బి.రాధారాణి ,ఆచార్య కృష్ణబాబు, భాగవతుల సత్యనారాయణ, కుప్పిలి భీమేశ్వరరావు, ఉప్పల అప్పలరాజు, పద్యకవి చిన సూర్యనారాయణ, డాక్టర్ కె .వి రమణ, డాక్టర్ హైమవతి సరస్వతీ సభలో పాల్గొన్నారు వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సాహితీవేత్త శేఖరమంత్రి ప్రభాకర్ గారు అధ్యక్షతతన జరిగిన సభలో ప్రసాద్ మాష్టారు కి శుభాకాంక్షలు తెలియచేసారు.
.............................
కామెంట్‌లు