చిత్ర స్పందన...!:- కోరాడ నరసింహా రావు! మే 06, 2025 • T. VEDANTA SURY కురిసిన మంచులో జలకమ్ము లాడి... మంచు ముత్యముల వేలార్చు... విరిబాలల సోయగమ్ము... వర్ణింప నలవికాదు కవులకైన... రసిక హృదయులు గాక..! ******.. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి