రాజకీయం
ఒక గొప్ప వ్యాపారం!!
పార్టీలు- వ్యాపార సంస్థలు!
ప్రజాసేవ -వాళ్ళ నినాదం!!
ధనం కోసం కొందరూ
కీర్తి ప్రతిష్టల కోసం కొందరూ
అధికారం కోసం కొందరు
రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు.
అవి అన్ని సంపాదించుకుని
నిష్క్రమిస్తారు.!!
ఎంత సంపద సంపాదించినా
ఎంత కీర్తి సంపాదించిన
ఎంత అధికారం ఉన్నా
వీళ్లను అందర్నీ అందరూ తొందరగా మర్చిపోతారు!!
వాళ్లు ప్రజలు.!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి