ఉగ్రవాదం
పైశాచి కానందం
వెంటాడు తుంటుంది
వీడని పీడ కలై...!
****
నచ్చ జెప్పి....
ఒప్పించటం చేతగాకే
మారణ హోమాలు!
పిరికి పందలు !!
*******
అజ్ఞాతం వైపు
ఉక్రోషా క్రోసాలు...!
విచక్షణ కోల్పోయి
మారణాయుధాలు !!
******
చంపటం - చావటం
దానవత్వమే...!
నీవు మనిషివైతే
బ్రతుకు - బ్రతికించు!!
******
ఉదాత్తమైన ఆశయానికి
ఉత్కృష్ట మైన
ప్రయత్నం తోనే
సత్ఫలితం...!
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి