డా. ధనాశి ఉషారాణికి జాతీయ సాహితీ లెజెండ్ అవార్డుతో సత్కారo

 విజయవాడలో 100 మంది కళాకారులతో విజయవoతమైన జాతీయ కవి సమ్మేళనం      .     డా. ధనాశి ఉషారాణి  జాతీయ సాహితీ లెజెండ్ అవార్డుతో సత్కారo   :   తెలుగు   భాషకు   పట్టము కడుతూ శ్రీ కౌత పూర్ణనoద వేదికలో  అంతర్జాతీయ సి. యు.ఓ డా. యు. వి రత్నo మరియు పోగ్రామ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి  ఆధ్వర్యంలో   విజయవాడలో 100 మంది కళాకారులతో వినూత్నoగా   సాహితీ లెజెండ్ సాహితీ సేవా భూషణ్ అవార్డులతో  వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులను మదర్స్ డే ను పురస్కరించుకొని  ఘనoగా సత్కారము చేయడము జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన అడిషనల్ యస్పి  మురళీ కృష్ణ మరియు పోలీస్ ఆఫీసర్ డేవిడ్ గారు ప్రభుత్వ ఓస్ డి విప్ ఏ పి అసెంబ్లీ డా. యమ్ ప్రభాకర్ గారి చేతులు మీదిగా ప్రముఖ రచయిత్రి డా. ధనాశి ఉషారాణి ఘనoగా జాతీయ సాహితీ లెజెండ్ తో సత్కారము అందుకున్నారు
 
కామెంట్‌లు