భూమిపై అద్భుతాలు రెండే రెండు - ఒకటి నీరు, రెండోది చెట్టు
సృష్టిలో విలువైనవి రెండే రెండు - ఒకటి కాలం, రెండోది స్నేహం
చెట్టు, స్నేహం ప్రతి ఒక్కరికీ - శ్వాస, ప్రాణం
అందుకే హరితంతో స్నేహం చేద్దాం - స్వచ్ఛతను గౌరవిద్దాం
పచ్చదనానికైనా, పర్యావరణ పరిరక్షణకైనా - ఆవశ్యం ఈ వృక్షాలే
పరిశ్రమల కలుషితాన్ని, పలు వైపరీత్యాలను తరిమికొట్టేవి - పంటపొలాలే, మడిచేలే, తరువులే
చెట్లే ప్రత్యక్ష దైవాలంటూ - విరివిగా మొక్కలు నాటుదాం
కాలుష్య నివారణకు వృక్షాలే

ఆధారమంటూ - ఎలుగెత్తి చాటుదాం
ఇంధనాలతో పాటు - పర్యావరణ సమతుల్యత
శ్రమ జీవనమందిస్తూ - అరికడుతుంది నేలకోరివేత
సంస్కృతి సంప్రదాయాలు
ఇంధనాలతో పాటు - పర్యావరణ సమతుల్యత
శ్రమ జీవనమందిస్తూ - అరికడుతుంది నేలకోరివేత
సంస్కృతి సంప్రదాయాలు
నిల్పుతూనే, వన్యమృగ రక్షణ
ప్రాణవాయువునిస్తూనే, కల్గించు జలసంరక్షణ
ప్రకృతి సౌందర్యం, సేంద్రీయ ఎరువులకు
ప్రాణవాయువునిస్తూనే, కల్గించు జలసంరక్షణ
ప్రకృతి సౌందర్యం, సేంద్రీయ ఎరువులకు
మూలకారణం - ఆకులలములు, పొదలు, పచ్చిక, వేర్లు, మొక్కలు
కూడు,గూడు,గుడ్డలను సమకూర్చునట్టి -
కూడు,గూడు,గుడ్డలను సమకూర్చునట్టి -
ఈ కమ్మదనం చల్లదనాల చెట్లు మానవాళి దైవాలు
సుగంధ ద్రవ్యాలు, ఔషదాలకు
సుగంధ ద్రవ్యాలు, ఔషదాలకు
అండా దండా - కొండకోనలు, పూదోటలు
మనిషికి ఎపుడూ చేదోడై కల్పిస్తున్నవి -
మనిషికి ఎపుడూ చేదోడై కల్పిస్తున్నవి -
అలంకరణ, ఆర్ధిక ప్రయోజనాలు
అందుకే విశ్వాన్ని సుభిక్షంగా ఉంచే -
అందుకే విశ్వాన్ని సుభిక్షంగా ఉంచే -
ఈ పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
పర్వదినమునైనా, పుట్టినరోజుకైనా మొక్కలు నాటి -
పర్వదినమునైనా, పుట్టినరోజుకైనా మొక్కలు నాటి -
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి