పల్లవి
నేల(న)రాలే
చిటపట చినుకులనాదం
నాపాట...2
వాన మెరుపైమెరసి
ఉరుమైఉరిమి
పదుగురుపాడాలినాపాట2
చరణం 1
చిరుజల్లైకురిసిన
ఈవాన సిరిసంపదనివ్వాలి
మా పంటభూముల్లో2
చరణం 2
విధాత రాసిన రాతలన్నిచెరిగిపోవాలి
మా తలరాతలు మేమే దిద్దుకో
వాలి
అభాగ్యుల బ్రతుకుల్లో
ఆనందం నింపాలి2
చరణం 3
చేటుదెచ్చే ముంపుమేఘం
దిశనే మార్చాలి
దూసుకొచ్చే జలప్రళయాన్ని
ముందే గుర్తించాలి2
చరణం 4
నాలాగే నువ్వూకూడా
సుఖశాంతితోనుండాలి2
ఆనందపుఆమని ప్రతిబ్రతుకున విరియాలి2
చరణం 5
ఏటికేడు సెలయేరైనబాధ
ఆవిరవ్వాలి2
పన్నీరే చిరుజల్లై మన ఒంటిని
తడపాలి2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి