సాహితీ కవి కళా పీఠం..!
సాహితీ కెరటాలు
============
మనసులోని భావాలను తనలోనే దాచుకుంటూ...
నిర్మలంగా... నిశ్శబ్దంగా ఉండేదే — మౌన ప్రేమ.
ఎదలోతుల్లో ఉప్పొంగి, బయటకు కనిపించదు — మూగ ప్రేమ.
తనలోనే దాచుకుంటూ, లోలోపల పరవశించేది, పులకించేది — మౌన ప్రేమ.
మనసు పడే మథనమే — మౌన ప్రేమ.
తనలో తానే ఆనందిస్తుంది... ఆలోచనల్లో తడుస్తుంది... ఆవేదనను అనుభవిస్తుంది.
ప్రేమావేశాన్ని అణచుకునే మౌన ప్రేమే — ఒకెవైపు ప్రేమ, మూగ ప్రేమ.
తన ప్రేమను వ్యక్తపరచలేకపోయినా...
ఆ ప్రేమను త్యాగంగా మలుచుకుంటుంది.
ప్రియుడిని వదిలి, తన హృదయంలో దాచుకుంటుంది — బాధగా..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి