మండలంలోని దిగువ సాంబయ్యపాళెం ఫౌండేషన్ పాఠశాల లో ఉపాధ్యాయులు, మిమిక్రీ కళాకారులు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం శనివారం ఆట విడుపు గా విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేసారు.మాట్లాడే బొమ్మ తో అక్షరాలు పరిచయం చేస్తూ
వెంట్రిలాక్విజం చేసారు.అట్ట ముక్కలతో అక్షరాలనుతయారు చేసి బొమ్మ తో చెప్పిస్తూ మిమిక్రీ నిప్రదర్శించారు.విద్యార్థులు ఆనందంతో కేరింతలు వేస్తూ నేర్చుకున్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కల్పన,వైస్ చైర్మన్ నిర్మల పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి