సరదాగా ... కోరాడ!

 కోసిన కొమ్మకే విరుల గుత్తులు విచ్చెను తత్క్ష ణమ్ము నన్....!
   *******
ఇవేమి కవితలనుచున్ వీడేమి  కవి  
       

యనుచుఎకసెక్కములాడి
రప్పుడు....
  
నవ్విన నాప చేనే పండి నటులకోసిన 
    
కొమ్మకే విరుల గుత్తులు విచ్చెనుతత్క్షణమ్మునన్!
    *****

కామెంట్‌లు