శ్రీ శంకరాచార్య విరచిత దశశ్లోకీ:- కొప్పరపు తాయారు

 శ్లోకం :  
      న మాతా పితా వా న దేవా న లోకా
      న వేదా న యజ్ఞా న తీర్థం బ్రువన్తిః !
      సుషుప్తౌ నిరస్తాతి  శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్టః 
      శివః కేవలోహమ్ !

భావం: సుషుప్త కాలమున నాకు తల్లిదండ్రులు, దేవతలు, లోకములు, వేదములు, యజ్ఞములు, తీర్థములు, ఉండవు అని శృతి వాక్యములన్ని
ఘోషించుచున్నవి. సుషుప్తి కాలమున జీవభావం శూన్యమై తదతీత మైనదిగా సత్యం నిలిచిన నేను అద్వితీయ-వరిశిష్ట-కేవల శివ స్వరూపిని.
                   ******
          .
కామెంట్‌లు