,7) పంచాక్షరాది మునిమన్త్రిత గాంజ్గతోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః !
పట్టాభిషిక్త మఘవత్త నయాసనాథ
వల్లీ సనాథా! మమ దేహి కరావలంబమ్ !!
భావం: పంచాక్షరీ మంత్రము జపిస్తూ పవిత్ర గంగా స్నాన మాచరించి, వేద పఠనములతో, పంచ తీర్థాల స్నానముతో, ముని శ్రేష్ఠుల, జ్ఞానుల సమక్షంలో ఇంద్రునిచే నాయకునిగా నియమింపబడిన వాడా! వల్లీనాథా! మాకు చేయూత నిమ్ము!!
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి