తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజినేపల్లి మండలం పాలెం గ్రామవాసి పాలెం డిగ్రీ కళాశాల సిపిడిసి మెంబర్ డాక్టర్ ప్రతాప్ కౌటిల్య నాగర్ కర్నూల్ జిల్లా డీఈఓ ను సత్కరించిన తర్వాత డిఇఓ గారు కవి సైన్స్ రచయిత డాక్టర్ ప్రతాప్ కౌటిల్యాను ఆత్మీయంగా సత్కరించారు. డాక్టర్ ప్రతాప్ కౌటిల్య తన స్వీయ రచనలు సైన్స్ నేచర్ సైన్స్ రచన సైన్స్ డాట్ కామ్ సంతకం పుస్తకాలను డిఓ కు అందజేశారు. డీఈఓ గారు డాక్టర్ ప్రతాప్ కౌటిల్య సైన్సు సాహిత్యానికి చేసిన కృషిని ఆయన సైన్సు సాహిత్య రచనలు చేసినందుకు అభినందించి సత్కరించారు.
డాక్టర్ ప్రతాప్ కౌటిల్యాకు డిఇఓ సత్కారం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి