ప్రాచీన గ్రీస్‌లో ఒకసారి, ఒక యువకుడు తత్వవేత్త సోక్రటీస్ వద్దకు వచ్చాడు.
“నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, కానీ నా స్నేహితులు నన్ను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఏమి చేయాలి? నేను పెళ్లి చేసుకోవాలా వద్దా? చెప్పండి” అని అడిగాడా యువకుడు.
అయితే సోక్రటీస్ ఇలా సమాధానమిచ్చాడు :
“నువ్వు ఏమి ఎంచుకున్నా, చివరికి చింతిస్తావు.” అని.
జీవితంలో కొన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఉండవు. కానీ ప్రయాణం ఎల్లప్పుడూ విలువైనదే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి