చిత్ర స్పందన :- ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం 

గ్రంథమున్న గదిన గడియపాటున్నను
 జ్ఞానమొందుతారు చక్కగాను
పుస్తకాల రాసి  పుత్తడౌ మేథస్సు
యింట నిల్పవలెను యింపుగాను

కామెంట్‌లు