పాలఖండ్యాం పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమం

 ప్రతి ఇంటా యోగా ఒక జీవన విధానం కావాలని పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా
యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు విద్యార్థులందరిచే ఈ యోగాసనాలు గాలిస్తున్నామని ఆమె తెలిపారు. 
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, వై.వి.రమణ, వి.రాము, ముల్లు సుజాత, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పి.దాలమ్మ, అంగన్వాడీ కార్యకర్త కుప్పిలి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు