మిలటరీ!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
దేశాన్ని రక్షించడం కోసం 
మిలిటరీలో చేరితాం!!

దేశానికి సేవ చేయటం కోసం 
మిలటరీలో చేరటం అంటే 
పాఠశాలల్లో చేరటం.!!?

యువకులు మాత్రమే 
మిలటరీలో చేరుతారు 
పసిపిల్లలు కూడా మిలిటరీలో చేరటం అంటే 
పాఠశాలల్లో చేరటం.!!

సైనికులు దశాబ్దన్నర మాత్రమే 
మిలటరీ లో ఉంటారు. 

విద్యార్థులు జీవితాంతం 
పాఠశాలల్లో ఉంటారు. అంటే 
నేర్చుకుంటూనే ఉంటారు.!!?

పాఠశాలలు కూడా మిలిటరీ యే
విద్యార్థులు సైనికుల కన్నా గొప్పవారు.!!

ఆర్థిక సాంఘిక రాజకీయ శాస్త్రీయంగా 
దేశానికి సేవచేసే మిలిటరీ యే-పాఠశాల.!!


కామెంట్‌లు