ఆట వెలది :- పి.రిషిక-9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట
 మంచి (రంగ) మందు మర్యాద నేర్పును 
(గంగ) నదియు పొంగు గలగలమని 
మాట పలుకు నెపుడు (మంగ)ళంబున్ గాను
 (తంగ) వల్ల నెపుడు తగవు వచ్చు

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Good rishikha
Popular posts