తెలంగాణా సాహిత్య అకాడమీ కార్యాలయం లో బుధవారం దాశరది గారి జయంతి ఉత్సవాలు సాహిత్య అకాడమీ సెక్రెటరీ నామోజు బాలాచారి గారి ఆధ్వర్యంలో.
ఈ కార్యక్రమం లో దాశరథి గారి కూతురు, అల్లుడు, కొడుకులు ఇంకా , సుదర్శన్ గారు,ఘంటామనోహర్ రెడ్డిగారు, డా రామకృష్ణ చంద్రమౌళిగారు, బడేసాహెబ్ గారు సమ్మెట విజయగారు, నాంపల్లి సుజాత గారుతదితరులుసాహిత్య పెద్దలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరం దాశరథి గారి పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము.🙏💐

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి