విద్యార్ధుల ఎఫ్ ఎల్ ఎన్ సామర్ధ్యాల పరిశీలన
పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో విద్యార్థుల ఫండమెంటల్ లిటరసీ ఎండ్ న్యూమరసీ సామర్ధ్యాలను పరిశీలించే ప్రక్రియ చేపట్టామని వమరవల్లి డైట్ లెక్చరర్ పి.రమణమూర్తి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ నిర్దేశాలమేరకు అన్ని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకూ బేస్ లైన్ ఎసెస్ మెంట్ టెస్ట్ లు నిర్వహించుచుండగా, సంతవ…
• T. VEDANTA SURY