అదృశ్య వీరుడు" జానపద నవల5️⃣6️⃣వ భాగం.:- నాగమణి రావులపాటి.
ఇంతలో ఆ అమ్మవారి ముఖారవిందం వెలుగు రేఖల కమలంలా వికసించింది. ఏదో శక్తి జయసేనునిలో ప్రవేశించింది. అమ్మలగన్నయమ్మ అందరినీ ఒకే విధంగా కరుణించే తల్లి. ఏ విధివిధానంతో, ఏ సంకల్పంతో చేస్తే ఆయా కోరికలను తప్పక ఈడేర్చటం ఆ తల్లి అనుగ్రహానికి తార్కాణం. వక్రమల్లు తన మాయలతో లోకానికి కీడు తలపెట్టినా కూడా, వాడి అక…
• T. VEDANTA SURY