మూర్ఖపు రాజు : - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
ఒక ఊరిలో ఒక రాజు ఉండేటోడు. ఊరందరిదీ ఒక దారైతే వులిపి కట్టెది ఒక దారన్నట్లు ఏ పనైనా సరే ఎవరూ చేయనట్లు చేయాలి. అప్పుడే మనల్ని జనాలంతా పది కాలాలపాటు గుర్తు పెట్టుకుంటారు అనుకునేటోడు. రాజు మాటకు రాజ్యంలో తిరుగులేదు. నించోమంటే నించోవాలి. కూర్చోమంటే కూర్చోవాలి. ఎదురు తిరిగి నోరు తెరిచి ఎవరైనా మాట్లాడిత…
చిత్రం
హితవాక్కు: - వరలక్ష్మి యనమండ్ర
ఒకానొకప్పుడు వింధ్య పర్వత సానువుల్లో దట్టమైన అడవి ఉండేది. ఆ అడవికి రాజు కేసరి అనే సింహం. కేసరి బలవంతుడే కానీ, పొగడ్తలంటే అతనికి చాలా ఇష్టం. ఎవరైనా తనను పొగిడితే పొంగిపోయేవాడు. రాజు కొలువులో మధురవాణి అనే గోరింక ఉండేది. అది ప్రతిరోజూ రాజు ముందు వాలి, "మహారాజా! మీ గర్జనకు ఆకాశం అదురుతుంది. మీ న…
చిత్రం
రామకృష్ణుడి యుక్తి: - - యామిజాల జగదీశ్
వ్యాపారి అహంకారాన్ని అణచిన తెనాలి రామకృష్ణుడి తెలివితేటలు! చాలా కాలంగా ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తూ, ఎన్నో అనుభవాలు సంపాదించిన తెనాలి రామకృష్ణుడు ఓ రోజు హంపీ నగరానికి తిరిగి వచ్చాడు. ఊరిలోకి అడుగుపెట్టగానే అతనికి ఓ వింత దృశ్యం కనిపించింది. ఎక్కడ చూసినా జనాలు గుంపులుగా చేరి ఏదో విషయం గురించి మాట్లాడ…
చిత్రం
దుర్యోధనుడు ఎవరిని ఎక్కువగా నమ్మాడు?: - జగదీశ్ యామిజాల
భీష్ముడు, శకుని, కర్ణుడు... ఈ ముగ్గురూ దుర్యోధనుడికి ఎప్పుడూ అండగా ఉన్నవారే. కానీ ఈ ముగ్గురితోనూ దుర్యోధనుడు ఒకేలా మెలగలేదు. ఒక్కొక్కరితో ఒక్కో రకమైన అనుబంధం కొనసాగించాడు. భీష్ముడి పట్ల గౌరవం ఉండేది! భీష్ముడంటే దుర్యోధనుడికి ఎంతో గౌరవం. ఆయన మాటకు విలువ ఇచ్చేవాడు. కానీ భీష్ముడికి పాండవుల మీద కూడా …
చిత్రం
భాగవత నవనీతం : - - యామిజాల జగదీశ్
పరమాత్ముడైన శ్రీకృష్ణుని నేత్రాలలో జ్ఞానం, వైరాగ్యం కొలువై ఉన్నాయి. భగవంతుని ఒక కన్నులో జ్ఞానం, మరో కన్నులో వైరాగ్యం ఉన్నాయి. భగవంతుడు ఎవరిని ప్రేమతో చూస్తాడో, వారి బుద్ధిలో జ్ఞానం వెలుగులోకి వస్తుంది. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం కలుగుతుంది. అయితే ఈ లోకంలో ఒక నియమం ఉంది. ఏది పుడుతుందో అది ఏదో ఒ…
చిత్రం
అసామాన్య సేవ : - వరలక్ష్మి యనమండ్ర
ఆ రాత్రి కూడా భోజనాలయ్యాక ఐదుగురూ అరుగు మీద అమ్మమ్మ చుట్టూ చేరారు. వెన్నెల పాలు పోసినట్టు పరుచుకుంది. "అమ్మమ్మా! ఈ రోజు ఎవరి కథ?" అడిగాడు కార్తికేయ. "ఈ రోజు శ్రావణ కుమారుడి కథ చెబుతాను" అంది అమ్మమ్మ. "శ్రావణ కుమారుడా? ఆయన ఎవరు అమ్మమ్మా?" అంది మయూఖ. "ఒక అడవి పక్కన…
చిత్రం
దానం: - సి.హెచ్.ప్రతాప్
వశిష్ఠ మహర్షి మాటలు జనకుని మనసులో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. “సాధనకు బలం శరీరం కాదు జనకా... సంకల్పం.” ఆ రోజు నుంచి జనకుడు కార్తీక నియమాలను మరింత నిష్ఠగా పాటించసాగాడు. ఒక తెల్లవారుజామున కార్తీక స్నానం ముగించుకుని రాజప్రాసాదానికి తిరిగి వస్తుండగా, ఆలయం ముందు ఒక దృశ్యం అతని దృష్టిని ఆకర్షించింది. ఒక…
చిత్రం
రంగు మారిన కుండ: - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
ఒక ఊరిలో ఒక పాలెగాడు వుండేటోడు. పాలెగాడు అంటే  ఆ ఊరికి అతనే అధికారి. అతను చానా నిజాయితీపరుడు. తెలివైనవాడు. ఎటువంటి తగవునైనా సరే చక్కగా తెంచేవాడు. తనవారయినా, పరాయివారయినా, ధనవంతుడయినా, పేదవాడయినా అందరినీ ఒకేలా చూసేవాడు,  దాంతో ఆ చుట్టుపక్కలంతా అతనికి చానా మంచిపేరు వుండేది. ఒకసారి ఆ ఊరికి ఒక ముని వ…
చిత్రం
జాగ్రత్త.; - డాక్టర్ సి వసుంధర చెన్నై
"నాన్న అమ్మ కావాలి నాకు. అమ్మ కావాలి ఇప్పుడే కావాలి" ఏడుస్తూ చిన్న వాళ్ళ నాన్న వైపు చూశాడు. అనంద్ కొడుకును దగ్గరగా తీసుకొని "అమ్మ ఆఫీస్ పని మీద ఊరు వెళ్ళింది నాన్న తర్వాత వస్తుందిలే నువ్వు పడుకో "అన్నాడు "లేదు నాన్న నాకు ఇప్పుడే అమ్మ కావాలి" అన్నాడు చిన్న. ఆనంద్ ముఖం…
చిత్రం
స్వార్థం,స్వలాభం: - అచ్యుతునిరాజ్యశ్రీ
మనసుఖసంతోషాలకోసం మనబంధు మిత్రులను ఇబ్బందుల పాలు చేయరాదు.పాముకు కప్ప  ఆహారం అని మనకు తెలుసుకదా? కానీ పాము మాయమాటలకు కప్ప మోసపోయి తన వారినందరినీ పాముకు బలిఇచ్చి ఆఖరికి అదీ చచ్చింది.  ఆపెద్దపాము మహాసోమరిపోతు, కుటిల బుద్ధి గలది.ఓరోజు నీరసంగా అటూ ఇటూ కదులుతుంటే  కప్ప రాజు అడిగింది" ఏమైందిమామా,నీక…
చిత్రం
మానవ సేవే మాధవ సేవ : - సి.హెచ్.ప్రతాప్
“అందరినీ ప్రేమించు... అందరికీ సేవ చేయి” అనే సందేశాన్ని తన జీవితంతో ఆచరించి చూపిన మహనీయుడు శ్రీ సత్యసాయి బాబా. 1926 నవంబరు 23న ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో జన్మించిన ఆయన, ఆధ్యాత్మికత అంటే పూజలు, భజనలు మాత్రమే కాదని, కష్టంలో ఉన్న మనిషికి చేయూతనివ్వడమే నిజమైన ఆరాధన అని ప్రపంచానికి చాటిచెప్పారు. స…
చిత్రం
శ్రీరామచంద్రుని పాదయాత్ర... ధర్మానికి దారిచూపిన మహాప్రస్థానం! : - - యామిజాల జగదీశ్
శ్రీరామచంద్రుడు అయోధ్య రాజభవనం గడప దాటి వేసిన ప్రతి అడుగు, ఈ భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రకు ఒక కొత్త రూపునిచ్చిన ఉలి అని చెప్పాలి. పట్టాభిషేకం జరగాల్సిన తెల్లవారుజామున, తండ్రి దశరథుడు ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం నారచీరలు ధరించి రాముడు అడవులకు బయలుదేరినప్పుడు అయోధ్య నగరమంతా కన్నీటి సంద్రమైంది. ప్రజ…
చిత్రం
ప్రపంచ శాంతికి చిహ్నం ససాకి: - - యామిజాల జగదీశ్
మృత్యువు ముంగిట నిలిచినా, తన పసి వేళ్లతో వెయ్యి కాగితపు కొంగలను తయారుచేసి, యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన పన్నెండేళ్ల బాలిక హృదయాన్ని కదిలించే నిజ జీవిత కథ ఇది! ఆమె పేరు సదాకో ససాకి. హిరోషిమాపై అణుబాంబు దాడి మిగిల్చిన విషాదానికి ప్రతీకగా, ప్రపంచ శాంతికి చిహ్నంగా ఇప్పటికీ ఆమెను గుర్తుచ…
చిత్రం
వీరనారి రాణి పద్మిని: - - యామిజాల జగదీశ్
వీరనారి రాణి పద్మిని జోహర్... ఆత్మగౌరవం కోసం చేసిన మహాత్యాగం! ఈ చిత్రం చిత్తోర్‌గఢ్‌కు చెందిన మహావీరనారి రాణి పద్మిని (పద్మావతి) చేసిన చారిత్రక జోహర్‌ను గుర్తుచేస్తుంది. తన ఆత్మగౌరవాన్ని, గౌరవ మర్యాదలను కాపాడుకోవడం కోసం ఆమె వేలాది మంది రాజపుత్ర వీరనారులతో కలిసి అగ్నిలోకి ప్రవేశించి ప్రాణత్యాగం చే…
చిత్రం
అత్తా కోడళ్ళ కథ: - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
ఒకూర్లో ఒక అత్త వుండేది. ఆమెకు కోడలంటే అస్సలు పడేది కాదు. చీటికీ మాటికీ ఆమెను తిడతా కొడతా ఏడిపించేది. ఒకరోజు అత్త తన ఇంటి పెరట్లో ఒక బీరగింజ నాటింది. కొద్ది రోజులకే అది బాగా పెరిగి పెద్దదై కుప్పలు తెప్పలుగా కాయలు కాయసాగింది... కోడలికి ఆ బీరకాయలు తెంపుకోని మంచిగా కూర చేసుకొని తినాలని ఎంతో ఆశ. కానీ…
చిత్రం
సాహస బాలుడు: - వరలక్ష్మి యనమండ్ర
ఆ రాత్రి కూడా భోజనాలయ్యాక ఐదుగురూ అరుగుమీదకి చేరారు. ఆకాశంలో చందమామ వెలుగులు చల్లుతోంది. "అమ్మమ్మా! తొందరగా రా! ఈరోజు కొత్త కథ చెప్పాలి" అని కేకలు పెడుతున్నారు. చేసేది లేక పని ఆపి వచ్చింది అమ్మమ్మ. "అమ్మమ్మా! ఈ రోజు ఎవరి కథ?" అడిగింది మహతి. "ఈ రోజు బాల అభిమన్యుడి కథ చెబుతా…
చిత్రం
అతిధి దేవోభవ: - సి.హెచ్.ప్రతాప్
కార్తీకమాసపు చివరి రోజులు. గోదావరి తీరంలోని చిన్న గ్రామంలో సోమశర్మ అనే నిరుపేద బ్రాహ్మణుడు భార్య సుశీలతో జీవించేవాడు. సంపద లేకపోయినా వారి ఇంట్లో నిత్యం భగవన్నామం వినిపించేది. కార్తీకమాసంలో తెల్లవారుజామున స్నానం, శివారాధన, సాయంత్రం దీపారాధన చేయడం వారి నియమం. ఒకరోజు ఉదయం నుంచి సోమశర్మకు ఆహారం దొరక…
చిత్రం
**రావణుడి చంద్రహాస ఖడ్గం! దాని ధాటికి తెగనిదంటూ ఏదీ లేదా? **: -- యామిజాల జగదీశ్
సీతాదేవిని రక్షించడానికి వచ్చిన జటాయువు రెక్కలను రావణుడు సాధారణ కత్తితో నరకలేదు. సాక్షాత్తూ పరమశివుడే తన చేతులతో ప్రసాదించిన చంద్రహాస ఖడ్గంతో నరికాడు! ఒకసారి తన బలంపై ఉన్న గర్వంతో రావణుడు కైలాస పర్వతాన్నే పెకలించి పైకి ఎత్తాలని ప్రయత్నిం చాడు. రావణుడి చర్యతో కైలాస పర్వతం కదలడం గమనించిన పరమశివుడు,…
చిత్రం
శ్రీరామకృష్ణుల ఆశీర్వాదం పొందిన నటి వినోదిని: - - యామిజాల జగదీశ్
1884వ సంవత్సరంలో గిరీష్ ఘోష్ రచించిన ‘చైతన్య లీలా’ నాటకాన్ని చూడటానికి శ్రీరామకృష్ణులు వెళ్లారు. ఆ నాటకంలో చైతన్య మహాప్రభువు గా నటి వినోదిని నటించారు. ఆమె నటనను చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. ఆమెను మనసారా ఆశీర్వదించారు. ఆ సంఘటన తర్వాత వినోదినికి గురుదేవులైన శ్రీరామకృష్ణులపై ఎంతో భక్తి కలి…
చిత్రం
అల్లరి కోతి - అమాయక కుందేళ్లు: - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
ఒక అడవిలో నాలుగు అమాయకమైన కుందేళ్ళు వుండేవి. అక్కడ ఒక సోమరి కోతి వుండేది. ఆ కోతి ఈ కుందేళ్ళని చూసింది. వాటిని ఎలాగైనా భయపడించి అవి తెచ్చుకున్నవన్నీ హాయిగా తినాలని అనుకుంది. ఒకరోజు ఆ కుందేళ్ళు పళ్ళు తెచ్చుకోని తింటావుంటే వురుక్కుంటా వచ్చి ''అల్లుళ్లు... అల్లుళ్లు... వాటిని తినొద్దు. అవి తి…
చిత్రం