భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, విధులు,ఆదేశిక సూత్రాలను అందించిందనీ, ప్రపంచంలో భారత రాజ్యాంగం అతిపెద్దదనీ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరు అధ్యయనం చేయడంతో పాటు, అవగాహన కలిగి ఉండాలి అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి గారు అన్నారు.         నవంబర్ 26న యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ …
చిత్రం
చిరునవ్వు చిరకాలం నిలవాలంటే రోజుకోసారి ఫ్లాసింగ్ తప్పనిసరి : డా అడ్డాల
కాకినాడ ఆడబాల ట్రస్ట్ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డా అడ్డాల సత్యనారాయణ చే ఫ్లాసింగ్ యొక్క ఉపయోగం, వాడే పద్ధతిని వివరించారు. ఈ సందర్భంగా డా అడ్డాల మాట్లాడుతూ నేషనల్ ఫ్లాసింగ్ డే ప్రతి సంవత్సరం నవంబర్‌లోని నాలుగవ శుక్రవారం జరుపుకుంటారని, ఈ రోజు దంతాల మరియు చిగుళ్ల ఆరోగ్యంపై అవగాహన కల్పించడాని…
చిత్రం
*పీస్ అంబాసిడర్ గా చిటికెన కిరణ్ కుమార్*
అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు.. శాంతి, మానవతా విలువలకు విశేష గౌరవం  పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫోరం సభ్యుడు  ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు, సంపాదకీయ కాలమిస్టు చిటికెన కిరణ్ కుమార్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు లభించింది. అమెరికాకు చెంది…
చిత్రం
డా. కందేపి రాణీప్రసాద్ రచనల్లో నూతన ప్రయోగాలు – విశిష్టత: - K . సృజన్ సింధూర్
తెలుగు సాహిత్యంలో తనదైన ఆలోచనా ధోరణితో, విభిన్న రచనా ప్రక్రియలతో ప్రత్యేక గుర్తింపు పొందిన రచయిత్రి డా. కందేపి రాణీప్రసాద్. సాహిత్యాన్ని కేవలం భావవ్యక్తీకరణకు మాత్రమే పరిమితం చేయకుండా, జ్ఞానాన్ని అందించే సాధనంగా, సమాజాన్ని చైతన్యపరిచే మాధ్యమంగా, బాలల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే మార్గంగా ఆమె మలచ…
చిత్రం
విన్నాను!: - కొత్త విరిత
ఒక విషయం మొదలైతే చాలు... దాని చుట్టూ చర్చలు మొదలైపోతాయి! ఎవరో ఏదో అన్నారట... ఇంకెవరో ఏదో చూశారట! అసలు ఎవరు చెప్పారు అని అడిగితే మాత్రం సమాధానం ఒక్కటే... "విన్నాను!" ఎక్కడ విన్నావంటే,గుర్తులేదు! ఎవరి దగ్గర విన్నావంటే, పేరు చెప్పడం అంత మంచిది కాదు! నిజానిజాలు తెలుసుకునే ఓపిక ఎవరికీ లేదు, …
చిత్రం
అత్తా కోడలు ఆలయం!: - ...అచ్యుతునిరాజ్యశ్రీ
రాజస్థాన్ లోని సాస్ బహూ మందిర్ గాపిల్వబడే ఆలయం ఉదయపూర్ కి 20కి.మీ.దూరంలో ఉన్న  నాగదా అనే పల్లెలో ఉంది.ఇది ఒకప్పుడు మేవాడ్ ప్రాచీన రాజధాని.ఆరావళీ పర్వతాల మధ్య ఉన్న ఈ ఆలయం11వశతాబ్దిలో మేవాడ్ రాణా మహీపాల్ కట్టించాడు.అతనిభార్య విష్ణుభక్తురాలు. అందుకోసం  సహస్రబాహు ఆలయం కట్టించాడు.అతని కోడలు శివ భక్తుర…
చిత్రం
అవసరం ఏమిటి? కోరిక ఏమిటి?: - - యామిజాల జగదీశ్
చాలామంది, అవసరమైనంత డబ్బు కూడబెట్టి, ఆ తర్వాతే మంచి జీవితం గడపాలని అనుకుంటారు. ఎందుకంటే, అవసరానికి హద్దు ఎక్కడ ఉందో వారికి తెలియదు... వారు చివరిదాకా డబ్బు కూడబెడుతుంటారు. తమ కోరికను తీర్చుకోకుండా... జీవితాన్ని జీవించకుండానే..! ఇదే చివరిసారి అవసరమవుతుందనుకుంటూ పరుగెత్తుతారు, పని చేస్తారు... తమ చివర…
చిత్రం
పుస్తకాలను పంచుకుందాం... జ్ఞానాన్ని పెంచుకుందాం!: - - యామిజాల జగదీశ్
‘BOOK NEST’ (పుస్తకాల గూడు) – చదివే సంస్కృతికి ఓ చక్కని ముందడుగు! తమిళనాడు రాష్ట్రం, తూత్తుకుడి జిల్లాలోని కాయల్పట్టణం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘సీర్మై పబ్లికేషన్స్’ ఆధ్వర్యంలో ‘BOOK NEST’ (పుస్తకాల గూడు) పేరుతో ఓ చక్కని కార్యక్రమం ప్రారంభమైంది. 2026 నవంబర్ 16న ఈ పుస్తకాల గూడును ప్రారంభించడం…
చిత్రం
స్నేహం… మన జీవితాన్ని మలిచే శక్తి: - - జగదీశ్ యామిజాల
చెడు మనుషుల స్నేహం మొదట్లో ఎంతో మధురంగా అనిపించవచ్చు. వారి మాటలు తీయగా ఉండవచ్చు, వారి వెంట నడవడం సరదాగా అనిపించవచ్చు. కానీ ఆ స్నేహం నెమ్మదిగా విషంలా నీ జీవితంలోకి చేరుతుంది. తెలియకుండానే నీ విలువలను మార్చేస్తుంది, నీ ఆలోచనలను కలుషితం చేస్తుంది, నీ మంచితనాన్ని మసకబారుస్తుంది. చివరకు నీకంటూ ఒక గుర…
చిత్రం
'చినుకు కంజీర' తెర వెనుక కథ: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
పూలు భలే అందంగా రోజూ మా ఇంట్లో పూల కుండిలోకి వచ్చేవి.ఇలా చాలా కాలంగా చూస్తున్న కవికి మెదడు తొలిచింది. ఇంకేముంది కలం కాగితం లేని చేతులు ఎగిరి గంతేసే.చలి వానల చిక్కిన జవరాలి మనసు ఆ పూలను అల్లుకుంది.అంతే నాట్య భంగిమలో గాలిగంధాలు వీచింది.చూస్తే అందమైన పూల జలకాల నటనలు ఇలా మనను బంధించింది.ఒక క్షణం యవ్వన …
చిత్రం
అమెరికాలో అమ్మమ్మ తాతయ్య కార్తీకసోమవారం: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - (పుష్యమి)-సెయింట్ లూయిస్ -అమెరికా.
అమ్మమ్మ తాతయ్య ఈ కార్తీక సోమవారం నాడు నేను మిమ్మల్ని ఇద్దరిని గంట దూరంలో ఉన్న సెయింట్ లూయిస్ బాలాజీ దేవాలయానికి తీసుకువెళ్తాను అక్కడే శివుడు పార్వతి మహాలక్ష్మి దత్తాత్రేయుడు ఆంజనేయ స్వామి  సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు నీకు ఇష్టమైన షిరిడి సాయిబాబా అందరు ఉంటారని మనుమడు ప్రదీప్ జాన…
చిత్రం
యూకలిప్టస్ చెట్లు: - డా.. కందేపి రాణీప్రసాద్
మేము టెన్త్ పాసయి కాలేజీ కొచ్చేసరికి కాలేజీ, రైల్వేగేటు దగ్గరున్న తన సొంత భవనంలోకి మారింది “యార్లగడ్డ అన్నపూర్ణాంబ గవర్నమెంట్ కాలేజీ"గా పేరు మార్చుకుని మరీ. అంతకు ముందు పాత కాలేజీ మా కస్తూర్బా గాంధీ మున్సిపల్ హైస్కూలు ప్రక్కనున్న అద్దె షెడ్లలో సాగేది. కొత్త భవనంలోని కాలేజీలో ఇంటర్ మీడియట్ మా…
చిత్రం
ఎక్కువైపోయారు...!: - కొత్త విరిత
ఒకప్పుడు పెద్దలు చెప్పేవారు, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం, మంచి జీతం, హాయిగా సెటిల్ అవ్వొచ్చని. మనమూ నమ్మి జీవితంలో సగం చదువుకే అంకితం చేశాం! చదువుకోలేనివాళ్లు వ్యవసాయం, చేతివృత్తులు చేసుకుంటూ బతికేవాళ్లు. వాళ్లను తక్కువగా చూసి, మన డిగ్రీలను గొప్పగా భావించాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది! డి…
చిత్రం
ఏకాంశాదేవి : - అచ్యుతునిరాజ్యశ్రీ
ఎల్లోరా గుహలలో 27వది అతి ప్రాచీనమైంది. కమలాలతో ఉన్న దేవీ విగ్రహం ఎడంవైపు కృష్ణుడు,కుడివైపు బలరామ విగ్రహాలున్నాయి.ఏకాంశాదేవత ఏ దేవతాంశకు సంబంధించినదికాదు. కృష్ణ విష్ణుస్వరూపం కనిపించే  విగ్రహాలు 5వశతాబ్దపు గుప్త కాలానివి!బౌద్ధ జైనకాలంలో దేవతలు రెండుసార్లు భుజాలుంటే హిందూ దేవతలకు అనేకభుజాలు మొహాలుం…
చిత్రం
పాపవినాశనం తీర్థం: - సి.హెచ్. ప్రతాప్
కలియుగ వైకుంఠమైన తిరుమలలో ప్రతి తీర్థం ఒక పవిత్ర గాథను, ప్రతి జలధార ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. శేషాచల పర్వతశ్రేణుల్లో వెలసిన పాపవినాశనం తీర్థం అటువంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం. పాపాలను నిర్మూలించి, మనస్సును పవిత్రం చేసే దివ్యజలధారగా ఈ తీర్థం భక్తుల విశ్వాసాన్ని చూరగొంది. ప్రకృతి సౌంద…
చిత్రం
భయం : - యామిజాల జగదీశ్
భయపెట్టినదొకటి  లేకుండా పోయినప్పుడు  మనసులో కలిగేదల్లా  ‘ఇక దేనికీ భయపడకూడదు’ అనే ధైర్యం. జీవితం అలా ఉండనివ్వదని తెలిసినా,  ఏదో ఒక రోజు  చాలా తేలికైన మనసుతో  ఎవరినైనా ప్రేమించాలనుంది ఆ రోజు  మీరు నా దగ్గర నుంచి  ఏదైనా దొంగిలించినా  నాకు కోపం రాదు
చిత్రం
జీవన చక్రం ; - యామిజాల జగదీశ్
ఇరవై ఏళ్ల వయసులో ఇది కావాలని అనిపిస్తుంది! ముప్పై ఏళ్ల వయసులో అది కావాలని అనిపిస్తుంది! నలభై ఏళ్ల వయసులో ఇదే చాలని అనిపిస్తుంది! యాభై ఏళ్ల వయసులో ఇది లేకపోయినా పర్వాలేదనిపిస్తుంది! అరవై ఏళ్ల వయసులో ఏది లేకపోయినా పర్వాలేదనిపిస్తుంది! డెబ్బై ఏళ్ల వయసులో ఏదీ వద్దనిపిస్తుంది! కాలమార్పు, కాలచక్రం, కాల…
చిత్రం
ప్లేటో చెప్పిన నీతి సూత్రం – కన్నదాసన్ చెప్పిన జీవిత సత్యం: - - యామిజాల జగదీశ్
ఒక అద్భుతమైన నైతిక సందిగ్ధత! ఒక తాగుబోతు భర్త. బాగా మద్యం తాగి, మత్తులో భార్యతో గొడవ పడుతున్నాడు. ఆవేశంలో భార్య కూడా ఏదో మాట అనేసింది. అంతే! తనను తిట్టిందన్న కోపంతో గొడ్డలి చేతబట్టి ఆమెను తరుముతున్నాడు. ప్రాణభయంతో భార్య పరుగులు తీస్తోంది. పరుగెత్తుకుంటూ వెళ్లి, భర్తకు తెలియకుండా ఓ ఇంట్లో ఆశ్రయం కో…
చిత్రం
కిందపడినా మీసానికి మట్టి అంటనివ్వని ఉడుత!; - - యామిజాల జగదీశ్
ఓ చెట్టుపై రెండు ఉడుతలు ఎంతో సరదాగా అటూ ఇటూ పరుగులు తీస్తూ, ఆడుకుంటున్నాయి. వాటిలో ఒక ఉడుతకు దేవుడిపై ఎంతో భక్తి. ఏ పని మొదలుపెట్టినా ముందుగా దేవుడిని తలుచుకోవడం, ప్రతి చిన్న మంచి జరిగినా దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం దాని అలవాటు. ఇక రెండో ఉడుతకు దేవుడిపై అస్సలు నమ్మకం లేదు. "అన్ని పనులూ తెలివిగ…
చిత్రం