పిల్లలు -గురువులు: - దుడుగు నాగలత -సిద్దిపేట
కం. బుడిబుడి యడుగులు వేయుచు బడితోటన విరియుచున్న బాలలకెపుడున్ కడు యాటలునేర్పిన వెం బడిబడి యాడును మురియుచు బడికే వచ్చున్ . కం. తరములు మార్చెడి గురువుల నిరతము పూజింపవలెను నియమము తోడన్ తరగతి గదులే బాలల తరగని నిధులగును జూడ ధరణినియెపుడున్
చిత్రం
కదిలే బొమ్మల కథలో నేను: - బి.ఉషారాణి- Govt టీచర్- మంచిర్యాల
కదిలే బొమ్మలం మనం అందమైన తోలుబొమ్మలం విధి చేతిలో కీలుబొమ్మలం వింత ఆటలో పావులం! ఒక్కో బొమ్మకు ఒక్కో ఆట ఒక్కో బొమ్మకు ఒక్కో కథ ఒక్కో బొమ్మకు ఒక్కో పాత్ర ఒక్కో బొమ్మకు ఒక్కో వేషం! ఆట మొదలైతే ఆనందాల హేల ఆట ముగిస్తే విషాదాల జ్వాల నవ్వుల వెనుక కన్నీటి కథ కన్నీటి వెనుక సంతస గాథ! ఈ తోలితిత్తి శాశ్వతమనుకుంట…
చిత్రం
స్వర్ణాలంకార శోభితుడు! : - పాలగుమ్మి జ్యోతి.
తిరుపతిలో కొలువు  ఏడుకొండలు నెలవు  సర్వమునందుగలవు  ఆపదలను కాచేవు  వజ్రమకుటధర గోవిందా!! కుబేరుడుతో ఒప్పందం  పద్మావతితో వివాహం అప్పుకు నీవు కాదతీతం  తీరలేదు ఆ ఋణభారం  వజ్రమకుటధర గోవిందా!! తలనీలాలు అర్పితం  లడ్డు ప్రసాదం పవిత్రం  నిత్యం అన్న ప్రసాదం  నీదు మహిమ అద్భుతం వజ్రమకుటధర గోవిందా!! గోవింద నామ…
చిత్రం
: రెండు ఊపిరితిత్తులు:- డా సి వసుంధర చెన్నై
స్వేచ్ఛ లేని బ్రతుకు స్వాతంత్రం లేని జీవనం  సహరా ఎడారే పై రెండు మనో  సౌధానికి లోగిళ్ళు   అవి లేని మనిషి జీవితం సంకెళ్ళే   స్వేచ్ఛ స్వాతంత్రాలు  మనిషికి పుట్టుకతో వచ్చిన హక్కులు   సమాజాభివృద్ధికి  మానవోన్నతికి   అవి మానవునికి  మహోన్నత శక్తి  సంపదలు    రాజులఇంటి భూషణం  కాదు రాజ్యాంగం  ప్రజల మనోభావా…
చిత్రం
లోగుట్టు పైవాడికెరుక!?-(గుర్రం ఎగరనువచ్చు) : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
ఇప్పుడంతా పాలక పార్టీ గాలే వీస్తుంది ప్రతిపక్షం ఎండకు ఎండి వానకి నాని  రేపటి ఓటు బ్యాంకు కోసమై కసరత్తులు చేస్తోంది నిరసనలు హర్తాళ్ళు  రాస్తారోకోలు నిర్వహిస్తుంది  ఏలునపుడు ఏ శాఖను నిర్వీర్యం చేసామో ఒక్కొక్కటిగా తరచి తరచి చూస్తూ రాజకీయ రంకు డ్రామా ఆడుతుంది  ఇప్పుడు పాలకపక్షం చేసే అభివృద్ధినంతా డొల…
చిత్రం
బీ కేర్ ఫుల్ : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
వ్యక్తిత్వమేలేనోడు  అబద్ధాలతో అంటకాగేటోడు కపటనవ్వు పెదాలపై పులిమేటోడు మాటల్లో తియ్యదనాన్ని వడ్డించేటోడు  ఈకలికాలానికి ప్రతినిధి చూపుల్లో ,నడకల్లో  నాటనా వైదుష్యాన్నీ చాటేటోడు పరమకంత్రీలకు బాసైనోడు  నిజాయితీ మనుషుల తలలు నరికెటోడు మాటల్ని తేనిపూసిన కత్తుల్లా వాడేటోడు మనుషుల మధ్య మంటలు రాజేసేటోడు మా…
చిత్రం
జీవిత ప్రస్థానం : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి)-హైదరాబాద్
కాలమనే కడలిలో లోకమనే పడవలో  పయనించే ఓ మనిషి నీ యుక్తా యుక్త విచక్షణతో ప్రణాళిక బద్దంగా  కర్తవ్యాన్ని నెరవేర్చుకో . గతించిన కాలం తిరిగి రాదు అని తెలుసుకు బాల్యంలో ఆప్యాయతలతో ఆటపాటలతో గడచిన కాలం  చదువుతోబాటు సంస్కారం కలిగే  ఈర్ష్య అసూయలు లేక  చిరునవ్వు ఎన్ని అవరోధాలు ఎదురైనా వదలక  లక్ష్యం వైపు  జీవిత…
చిత్రం
సక్రమ బాల్యం! జీవితం రమ్యం!: - డా ‌పివిఎల్ సుబ్బారావు, విజయనగరం,-94410 58797.
మానవ జీవన, ఆది ! సుందరజీవనసౌధ పునాది!    కాలం ,నాటిన జీవనవిత్తు!  ఎదుగు, వృక్షమంతఎత్తు ! బాల్యస్మృతి చూపు జీవనగతి! దేశ వనరులు, బాలబాలికలు!  వెలికి తీస్తే, భావిదేశఏలికలు!  వారే మనదేశ నిజ సంపత్తు ! వారేఎదుర్కొను జనఆపత్తు! ఈవామనులే, త్రివిక్రములు! పిల్లల్ని గాలికి వదిలేయడం,                 సామాజిక న…
చిత్రం
తలకాయ భాష!: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
తల ఎత్తుకొని తిరుగుతా — తలదించే పనులు చేయకుంటా! తల ఊపి ఒప్పుకుంటా — తలబిరుసు చూపకుంటా! పొగడ్త తలకెక్కినా — పొంగిపోకుండా చూసుకుంటా! తల నిమిరే ఆప్యాయతతో — అందరినీ ఆదరిస్తా! జీవితం తలకిందులైనా — తట్టుకొని నిలబడతా! తలముంచే కష్టాలెదురైనా — ధైర్యంగా ఈదుతా! తలవంచని ఆత్మగౌరవాన్ని — తుదివరకు నిలుపుకుంటా! తల…
చిత్రం
1వ సర్గ : ( 7 ): - ఎడ్ల లక్ష్మి
ఆ రాక్షసి మరణం గందరువులు చూచి  ఓ వానరోత్తమా! ఈ కార్యమును సాధింపుము  గట్టి ధైర్యంతో ముందుకు సాగుము  అని వారు అనుమతము నుడివి పంపిరి  అతడు నూరు యోజనముల మేరకు  సముద్రమును లంఘించిన పిదప చెట్లను గాంచెను లంకకు దక్షిణముననున్న మలయ పర్వతమును  ఉప వనములను అతడు చూచెను  ఆకాశము వలే యున్న నా పెద్ద శరీరమును చూచి ఆ …
చిత్రం
1వ సర్గ : ( 6 ): - ఎడ్ల లక్ష్మి
మారుతి వెంటనే ఆమె ముఖమున ప్రవేశించెను  చిటికలో అతడు వెలుపలకు వచ్చెను  ఓ దాక్షాయిణీ! నీకు నమస్కారము ఇక సీతాదేవి కడకు వెళ్లెదను సెలవిమ్ము  అప్పుడు దేవతలందరూ సంతోషించిరి  హనుమంతుడు మేఘములను చీల్చుకొని  ఆకాశమార్గమున వెళ్ళుచుండెను  అప్పుడు అతనిని ఒక రాక్షసి చూచెను ఆ రాక్షసి ఆయన ఛాయను ఒడిసిపట్టెను  తన నీ…
చిత్రం
1వ సర్గ : ( 5 ): - ఎడ్ల లక్ష్మి
ఓ మాతా నీవు రాక్షసరూపమును దాల్చి  హనుమంతునికి అడ్డుగా వెళ్ళుమని తెలిపిరి  అప్పుడు ఆమె రాక్షసరూపము దాల్చి  హనుమంతునికి అడ్డు వచ్చి ఇట్లనేను ఓ వానరేశ్వర! దేవతలు నిన్ను నాకు  ఆహారముగా నిర్ణయించి పంపిరి  ఇప్పుడు నిన్ను నేను భక్షించెదను  నా నోటిలోకి నీవిప్పుడే ప్రవేశింపుము హనుమంతుడు చేతులు జోడించి ఆమెతో…
చిత్రం
1వ సర్గ : (4 ) : - ఎడ్ల లక్ష్మి
సంచరించుచూ అవి దేవతల మీద పడునని  భయముతో దేవేంద్రుడు నా రెక్కలు నరుకుటకై  నా వద్దకు వచ్చుచుండగా వాయుదేవుడు చూచి  నన్ను సముద్రమున పడవేసెను  ఓ కపివరా! వాయుదేవుడు నాకు మిక్కిలి పూజ్యుడు  ఓ కపీశ్వరా! నీవు నిండు మనసుతో  సముద్రునకును నాకును ప్రీతి గూర్చుము  నీ దర్శనము వలన సంతోషించుచుంటిని  మైనాకుని మాటలు …
చిత్రం
ఒకటవ సర్గ : ( 3 ): - ఎడ్ల లక్ష్మి
ఆ మైనాక పర్వతము మంచి మనసుతో  మానవ రూపమును ధరించి  తన శిఖరముపై నిలిచి పైనుండి వెళ్తున్న  కపివీరుని సమీపించి ఇట్లనెను ఓ వానరోత్తమా! నీవు అలిసిపోతివేమో?  నా శిఖర ప్రదేశముల యందు నిలిచి  హాయిగా కొంత కాలము విశ్రమింపుము  జలది రఘువంశాజులచే వృద్ధి చెందినది  రామకార్యముకై సిద్దపడిన నీకు  సాగరుడు  అతిథిసపర్యలు…
చిత్రం
1వ సర్గ : ( 2 ): -ఎడ్ల లక్ష్మి
వాయునందనుని అనుసరించుచున్న  విశాలమైన అతని నీడ సముద్రములో  దట్టమైనమేఘమువలె విరాజిల్లుచుండెను  సముద్రంలో నీడ ఓడవలే ఒప్పారెను అతివేగముగా పయనించుచున్న  హనుమంతునిచూచి దేవతలు  ఆయనపై పుష్ప వర్షము కురిపించిరి  ఆయనకు సూర్యుడూ, సహకరించెను  సాగరుడు మారుతికి సహకరించుటకై  సముద్రములో దాగిన మైనకను  సముద్రము నుండి…
చిత్రం
సుందరకాండము ) 🪷 1వ సర్గ 🪷: - ఎడ్ల లక్ష్మి
హనుమంతుడు సముద్రమును దాటుట, మైనాకుని స్వాగతము, సురసను జయించుట , సింహకావధ, లంక శోభన్ గాంచుట.  జాంబవంతుని ప్రేరణతో ఆంజనేయుడు  సీత యొక్క జాడను అన్వేషించుటకై  దివ్య జాతుల వారు సంచరించు  ఆకాశమార్గమున వెళ్ళుటకు సిద్ధపడెను  మారుతి అంగదాదివానరులతో ఇట్లనెను  రామబాణము వలె వేగముగా  రావణుడేలేటి లంకకు వెళ్ళెదను…
చిత్రం
చట్టాల పై అందరికి అవగాహన ఉండాలి : - చైర్మన్ దానం
పిఠాపురం : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో సమావేశం ఏర్పాటు  చేసారు ..  ముఖ్య అతిథిగా పిఠాపురం పురపాలక సంఘం ఛైర్మెన్ దానం లాజర్ బాబు పాల్గొని  భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భా…
చిత్రం
పరీక్ష..!: - డా ప్రతాప్ కౌటిళ్యా.
మనం జీవిత పరీక్షల్లో నెగ్గడం కోసం  ముందుగానే సిద్ధమవుతాం.. అనుకున్నట్లుగానే నెగ్గుతాం  కొన్నిసార్లు ఓడిపోతాం ఓడిపోయిన వాళ్లు  ఒక అవకాశం కోసం వేచి చూస్తారు.  నిజానికి పరీక్షల్లో నెగ్గడం కోసం పరీక్షలోని ప్రశ్నలకు సమాధానాలు రాయడం కోసం మాత్రమే సిద్ధమవుతాం  కానీ ఆ పరీక్షల్లోని ప్రశ్న పత్రం  తయారు చేయడం …
చిత్రం