దానం: - సి.హెచ్.ప్రతాప్
వశిష్ఠ మహర్షి మాటలు జనకుని మనసులో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. “సాధనకు బలం శరీరం కాదు జనకా... సంకల్పం.” ఆ రోజు నుంచి జనకుడు కార్తీక నియమాలను మరింత నిష్ఠగా పాటించసాగాడు. ఒక తెల్లవారుజామున కార్తీక స్నానం ముగించుకుని రాజప్రాసాదానికి తిరిగి వస్తుండగా, ఆలయం ముందు ఒక దృశ్యం అతని దృష్టిని ఆకర్షించింది. ఒక…
చిత్రం
మంచి కథల సమాహారం ఇట్లు విరిత :- టి. వేదాంత సూరి
కొన్ని కథలు చదువుతుంటే మన జీవితం లోని సంఘటనలు గుర్తుకు  వస్తుంటాయి.కథలు రాయడం నేర్చుకుంటే రాదు . అది కొందరికి సహజంగా అబ్బుతుంది. కథ  ముందు రచయిత స్పందించాలి. అప్పుడే కథ  పాఠకుడి ని ఆకట్టుకోగలుగుతుంది.  కథ చెప్పే విధానం తో పాటు సంఘటనలు, పరిసరాలు కూడా అందుకు దోహద పడతాయి. ఈ మధ్య మొలక కు విరిత గారు ర…
చిత్రం
బాలసాహిత్యానికి అందమైన బాట…! : బి. విఠల్ నాయక్ - ప్రధానోపాధ్యాయులు -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు కొండపాక
ఒక పుస్తక ముఖచిత్రం మనల్ని ఎంతగానో ఆకర్షించడమే కాకుండా, ఆ పుస్తకంలోని అంతర్లీన భావాలను కూడా ముందుగానే పరిచయం చేస్తుంది. ప్రముఖ బాలసాహితీవేత్త శ్రీ గరిపల్లి అశోక్ గారు రచించిన  భలూకం తాత’ పుస్తక ముఖచిత్రం చూసినప్పుడు నా మనసులో కలిగిన ఆలోచనలు ఎన్నో! పచ్చని ప్రకృతి, ఆహ్లాదకరమైన అడవి వాతావరణం, కొండలు,…
చిత్రం
రాణీ ప్రసాద్ సైన్స్ కథలు: -A.. రాజశేఖర్, MBA
పరిచయం:: తెలుగు బాలసాహిత్యంలో విజ్ఞానాన్ని కథారూపంలో అందించడం ఒక ముఖ్యమైన ప్రయత్నం. సాధారణంగా సైన్స్ విషయాలు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలో కొంత క్లిష్టంగా అనిపిస్తాయి. అయితే కథ, సంభాషణ, ఆసక్తికరమైన సంఘటనల ద్వారా విజ్ఞాన విషయాలను పరిచయం చేస్తే పిల్లల్లో సహజమైన ఆసక్తి పెరుగుతుంది. ఈ లక్ష్యంతో డా. …
చిత్రం
‘చెట్లతో చెలిమి’ – పర్యావరణ స్పృహకు పచ్చని పిలుపు : - మ్యాన శ్రావణి బీటెక్ కరీంనగర్
డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘చెట్లతో చెలిమి పుస్తకం కేవలం చెట్ల గురించి సమాచారాన్ని అందించే రచనగా మాత్రమే కాకుండా, మనిషికి–ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే పర్యావరణ చైతన్య రచనగా కనిపిస్తుంది. రచయిత చెట్లను ఒక జీవశాస్త్ర అంశంగా కాకుండా మనిషి జీవితంలో భాగస్వాములుగా, స్నేహితులుగా, భవిష్…
చిత్రం
ది గివింగ్ ట్రీ' : - యామిజాల జగదీశ్
ది గివింగ్ ట్రీ' (ది గివింగ్ ట్రీ) కేవలం పిల్లల పుస్తకం మాత్రమే కాదు. అదొక గాయం. అదొక అద్దం. ప్రేమ, త్యాగం, ఇవ్వడం, తీసుకోవడం, బంధాలు... ఇలా జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను మనలో రేకెత్తించే కథ. షెల్ సిల్వర్‌స్టీన్ రచించిన ది గివింగ్ ట్రీ, AI ద్వారా రూపొందించబడింది షెల్ సిల్వర్‌స్టెయిన్ …
చిత్రం
గతానికి గౌరవం... భవిష్యత్తుకు ప్రేరణ!
ఒక పుస్తకం... వందమంది హీరోలు ఒకరు కాదు... ఇద్దరు కాదు... వందమంది హీరోలు! వెండితెరపై క్షణికంగా మెరిపించే కల్పిత హీరోలు కాదు... చరిత్ర గుండెల్లో చిరస్థాయిగా చెక్కబడిన అసలైన మహావీరులు. తమ కోసం కాదు... తరతరాల భారతీయుల స్వేచ్ఛ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన యోధులు. బ్రిటీష్ తుపాకుల ముందు గుండెలొడ్డి నిల…
చిత్రం
"ప్రహేళిక: కవితా రచన : అంకాల సోమయ్య: -సమీక్ష: తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్
అంకాల సోమయ్య గారు రాసిన ఈ కవిత, ప్రస్తుత సమాజంలో వేగంగా క్షీణిస్తున్న మానవీయ విలువలపై, మారుతున్న తరం పోకడలపై సంధించిన ఒక పదునైన విమర్శ. "ప్రహేళిక" అంటే చిక్కుముడి/పొడుపు కథ అనే శీర్షికకు పూర్తి న్యాయం చేస్తూ, ఆధునిక మానవ జీవితం ఎదుర్కొంటున్న నైతిక సంక్షోభాన్ని ఈ కవిత అద్దం పడుతోంది. &quo…
చిత్రం
"విలువలే మన ఆస్తిపాస్తులు":రచన : అంకాల సోమన్న -సమీక్ష: తాళ్ళపల్లి లక్ష్మణ్ గౌడ్.
"విలువలే మన ఆస్తిపాస్తులు" అనే కవితాత్మక వ్యాసం ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలను, మారుతున్న సామాజిక పోకడలను ఎండగట్టిన ఒక నిఖార్సయిన సామాజిక దర్పణం. నేటి కార్పొరేట్ చదువులు పిల్లలను కేవలం "డబ్బు సంపాదించే యంత్రాలుగా" మిలియనీర్లు, బిలియనీర్లుగా మారుస్తున్నాయే తప్ప, వారిలో కనీస…
చిత్రం
అంకాల సోమయ్య 'ఆటవెలది' పద్యాలు : -తాళ్ళపల్లి లక్ష్మణ్ గౌడ్
1 వ, పద్యం: రక్తసంబంధాల విచ్ఛిన్నత "అన్నదమ్ములంత ఆగర్భశత్రులై భార్యవైపువారు బంధువయ్యె తోడునీడగుండు తోడబుట్టినవారు వినుము సోదరుండ వీరభద్ర" ఈ పద్యంలో కవి నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థలలో వస్తున్న మార్పును తీవ్రంగా ఖండించారు. ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ములు ఆస్తి గొడవలు లేదా పట్టింపుల వల్ల జన్…
చిత్రం
ఆటవెలది పద్యసుమాలు: కవి: అంకాల సోమయ్య :సమీక్ష: లక్ష్మణ్ గౌడ్.
అంకాల సోమయ్య గారు రాసిన "వీరభద్ర" మకుట ఆటవెలది పద్యాలు ప్రస్తుత సమాజ, రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఉచిత పథకాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అప్పుల పాలవుతున్న ఆర్థిక వ్యవస్థ మరియు సామాన్యుడి బతుకు చిత్రణను ఈ పద్యాలు ఎండగట్టాయి. ఈ పద్యాలపై సమగ్ర విశ్లేషణాత్మక సమీక్ష  1.ఇతివృత్తం - సామ…
చిత్రం
"ఆటవెలది పద్యసుమాలు": అంకాల సోమయ్య -: *సమీక్షా: తాళ్ళపల్లి లక్ష్మణ్ గౌడ్
అమ్మను కేవలం జన్మనిచ్చిన వ్యక్తిగా కాకుండా — దైవత్వానికి, మమతకు, కరుణకు, జీవితాంత సంరక్షణకు ప్రతీకగా దర్శించిన ఆటవెలది పద్యాల సమాహారమిది. అంకాల సోమయ్య గారు ఎంతో సహజమైన భాషలో, గ్రామీణ జీవనానుభవాల సుగంధంతో, మాతృత్వపు మహిమాన్వితతను ఆవిష్కరించారు. ఈ పద్యాల్లో భాషా సరళి ఎంత సులభమో, భావగాంభీర్యం అంత లోతై…
చిత్రం
డా. ధనాశి ఉషారాణి ప్రాసమంజరి నూతన ఛందస్సుకు చుక్కానీ: - : శ్రీ నిమ్మగడ్డ కృష్ణ
ప్రాస మంజరి  లో మాతృభాషపై గౌరవం, బాధ్యత, అభిమానం చాలా హృద్యంగా వ్యక్తమయ్యాయి . ప్రతి చరణంలో “చు” అంత్యప్రాసను చక్కగా కొనసాగించడం కవితకు ఒక లయను, ఏకత్వాన్ని ఇస్తోంది.  ముఖ్యంగా “భాషను కాపాడాలి, మాట్లాడాలి, అభివృద్ధి చేయాలి” అనే సందేశం స్పష్టంగా, ప్రభావవంతంగా ఉంది. అలాగే “మాధుర్యం, సౌందర్యం, మనుగడ” …
చిత్రం
చక్కని చుక్కానిలా సమాజానికి మార్గదర్శి బెల్లంకొండ శ్రీరామ్ కవిత్వపూదోట: -డా. ధనాశి ఉషారాణి
సాహిత్య లోకములో జాలువారిన చక్కని ఆణిముత్యంలా వెన్నెల కుప్పలు లో గమనించగలం . అలుపెరుగను మానవుని పోరాటం సన్నివేశాలు చక్కగా కవిత్వంలో తొంగిచూసాయి . సాహితీ ప్రియులుకు చక్కని  సాహిత్యవిందులా మనసుకు హత్తుకునే శృతి మెత్తని సుగంధ పరిమళం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది.మానవుని జాగృతి పరిచే ఎన్నోమరెన్నో రచ…
చిత్రం
జీవిత చరిత్రల ధ్యేయం: - డా.కందేపి రాణీప్రసాద్
నేను శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను "సైన్స్ పాయింట్" అనే పుస్తకంగా 2003లో తీసుకువచ్చాను. నేము 2000 సం. నుండి 2003 సం. దాకా రాసినటువంటి శాస్త్రవేత్తల వ్యాసాలు 'బాలతేజం' అదే) పత్రికలో 'సైన్స్ పాయింట్' కాలముగా ప్రింటయ్యాయి.  ఈ పిల్లల పత్రిక కొన్ని రోజులు ఆగుతూ, కొన్ని రోజులు …
చిత్రం
అవును,ప్రవాహ సంభాషణే సాహిత్యం: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
సృష్టిలో ప్రతిదీ సృజనాత్మకం కళాత్మకమే ధవళ కాంతిలా.ఏ రంగూ అంటనంతవరకు స్వచ్ఛమే. కానీ వివర్ణ ఆవర్ణాలే రంగుల కల గొప్ప కళ కూడా.ఆ కలయికలో పరుచుకున్పదే అందమైన హరివిల్లు.లేదా సప్తవర్ణాల సంయోగమే తెల్లని కాంతి రేఖ.అదే సంభాషణే సాహిత్య రూపసి.ఇంకా లోతుకెళితే బహుళదళ విత్తన ప్రశ్నలకు స్పందించిన జవాబుల చెమ్మ చెలి…
చిత్రం
25 ఏళ్ల “దరువు” జాతర: డా.సిద్దెంకి యాదగిరి
25 ఏళ్ల  “దరువు” జాతర లో నేను రాసిన విమర్శ 'పాట ముచ్చట' ఆవిష్కరణ జరగ బోతుంది.    ___________________________________________________________________________  తేది: 20-04-2026 న రవీంద్ర భారతి లో  2 గంటలకు సురువయ్యే దరువు జాతరకు మీకు ఎదుర్కోల్లు  +++++++++++++++++++++++++++++++++++++++++++++…
చిత్రం
కాలాన్ని కవిత్వీకరించిన కౌటిళ్యా....: - వనపట్ల సుబ్బయ్య-అద్యక్షులు, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక- 9492765358
ప్రతాప్ కౌటిళ్యా కవి చెట్టులా చిగురిస్తుండాలి!  నదిలా ప్రవహిస్తుండాలి  బాటసారిలా నడుస్తుండాలి  కొలిమిలా మండుతుండాలి పక్షిలా రెక్కలిప్పాలి... సమాజ వికాసాన్ని కోరుకున్న కవి ప్రతి రోజు రాస్తాడు. అలా రాస్తున్న కవి ప్రతాప్ . శాస్త్రం చదువుకున్నాడు  అధ్యయనం చేశాడు. జీవ రసాయన శాస్త్రాన్ని తెలుగు సాహిత్యం…
చిత్రం
శాస్త్రీయ దృక్పథంతో కవితలల్లే కవి ప్రతాప్ కౌటిల్య: - -కవియాకూబ్, శిలాలోలిత
"స్వప్నంలో నిన్నటి జ్ఞానాన్ని ముద్దాడి  కుబుసం విడిచిన అజ్ఞానాన్ని ప్రసవించిన కాలాన్ని కౌగిలించుకున్న మారువేషన్లోని మనిషి  మళ్లీ రేపటి ముసుగులో గుసగుసలాడుతుంటే విజ్ఞానం గాలితో సంభాషిస్తుంది.!! శూన్యం ముఖం ఇప్పుడిప్పుడే పచ్చిగా కళ్ళు తెరు రాత్రిలా భ్రమమ కాదు పగలులా నిజం కాదు  అది ఒక కాంతి స్వప…
చిత్రం
" కాలం రంగులపై కవితా సాక్ష్యం..!": - ఎస్. అమ్మూ బమ్మిడి,-మహిళా పోలీస్
పుస్తకం : వర్ణం (కవిత్వం) రచయిత: గణేష్ బోణం తెలుగు ఆధునిక కవిత్వంలో సమాజ స్పందనకు అద్దం పట్టే రచనలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన ప్రయత్నాలలో ‘వర్ణం’ ఒకటి. జర్నలిస్టుగా సమాజాన్ని నిత్యం గమనించే గణేష్ బోణం గారు.. ఆ అనుభవాలను కవిత్వంగా మలిచి ఈ సంకలనాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇది కేవలం భ…
చిత్రం