శ్లోకం :
న శాస్తాన శాస్త్రం నా శిష్యో న శిక్షా
న చత్వ న చాహం. న చాయం న ప్రపంచః !
స్వ రూపావబోధో వికల్పా సహిష్ణుః తదేకో వశిష్టః
శివః కేవలోహమ్!!
భావం: నా స్వరూపము సచ్చిదానందము. నాకు గురువు లేడు. శాస్త్రము లేదు. శిష్యుడు లేడు. శిక్ష లేదు. ఉపదేశము లేదు . కర్తృత్వము లేదు.సర్వము అదే అయినప్పుడు నీవు లేవు. నేను లేను. శ్రోత లేడు. వక్త లేడు. బ్రహ్మ స్వరూప జ్ఞానము ఈ వెహికల్యము లను సహింపలేదు.
కనుక నేను ఆ అద్వితీయావశిష్ట_ కేవల శివ
స్వరూపుడనగుచున్నాను..
********
శ్రీ శంకరాచార్య విరచిత - దశశ్లోకీ:- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి