జాతీయ క్రీడలకు ఎంపిక

 తెలంగాణ మోడల్ స్కూల్ ఘన్పూర్ స్టేషన్లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న సిద్ధార్థ నాయక్ వారియర్ లో జరగబోతున్న ప్యారా అథ్లెటిక్ ఛాంపియన్స్ లో జాబిలి న్ త్రో విభాగంలో పోటీపడేందుకు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికయ్యారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి సిద్ధార్థ నాయకుని అభినందించి 1000 రూపాయలు బహుమతిగా అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు అశోక్ పాల్గొన్నారు
కామెంట్‌లు