ఆశయం ఉన్నప్పుడుమేను సహకరిస్తుందిపదును పెడుతున్నప్పుడుమెదడు వికసిస్తుందిసోమరిగా ఉన్నప్పుడుబుద్ధి మందగిస్తుందిపిరికితనం తోడైతేభయం ఆవరిస్తుందిఅతిచనువు ఎక్కువైతేచెరుపుకు దారితీస్తుందివ్యసనాలకు లొంగితేబ్రతుకు ముక్కలవుతుందిగర్వాగ్ని జ్వాలల్లోకోపమనే కోరల్లోచిక్కి నష్టపోకూడదుశల్యమై పోకూడదు
కాసింత జాగ్రత్త పడాలి :- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి