చిత్ర స్పందన ; -ఉండ్రాళ్ళ రాజేశం

 కంద పద్యం

కం: ఎండలు మెండుగ గాయగ
బండలు కాలిన నడకన పాదము మండున్
ఎండకు భగభగ మాడక
మెండుగ చెట్టందు నిలిచి మెచ్చగ దాగుమ్

కామెంట్‌లు