ప్రవాస పద్య పరిమళం - 23: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
అంశము: చిత్రానికి పద్యము
ఛందస్సు: ఆటవెలఁది



కందము:

చేత మురళి! ఏది చెంగల్వ పూదండ? 
వెన్న ముద్దలేని వెన్న దొంగ? 
చంద మామ కంద చందము నీవెరా 
చిద్విలాస బాల చిన్ని కృష్ణ! 

కామెంట్‌లు