చిలాపూర్ గ్రామంలో రఘు శివ ఇద్దరూమిత్రులు పాఠశాల స్థాయి నుంచి వారి స్నేహం దినదినాభివృద్ధిగా పెరుగుతుంది ఓకే ఊర్లో ఉన్నందున పక్కపక్క ఇల్లు పనిలో గాని కష్టంలో గానీ సుఖంలో కానీ ఇద్దరు కూడా ఒకరికొకరు తోడుగా ఉండి అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకొని స్నేహంగా మెదులుకుంటారు. గ్రామంలో ఉన్న పాఠశాల స్థాయి వరకు విద్యనభ్యసించారు ఆ తర్వాత వారికి ఉన్న భూమితో వ్యవసాయం చేస్తూ బ్రతుకుతున్నారు వాళ్ల స్నేహాన్ని చూసి ఊర్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడు వాళ్లను అభినందిస్తూ ఉంటారు మీరు ఏ సమయంలో అయినా గాని కలిసి ఉంటారు అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తుంటారు అని అందరిట్లలో వీరిద్దరికి మంచి పేరు ఉంది.
ఎదురింట్లో ఉన్నటువంటి రంగాకు వీళ్ళంటే చిన్నప్పటి నుంచి కూడా పడదు ఏదో ఒకటి చేసి వీలను ఎట్లైనా చేసి విడగొట్టాలి అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడు ఎప్పుడు కూడా అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. రఘు శివ ఇద్దరు వ్యవసాయానికి వెళ్ళినా కలిసే వెళ్తారు వాళ్ళు పట్టణానికి వెళ్ళినా కలిసే వెళ్తారు తన ఫంక్షన్ కి వెళ్ళినా కలిసే వెళ్తారు ఎప్పుడు కూడా ఇద్దరూ కలిసి మెలిసి ఉండడం తోటి రంగాకు అవకాశం చిక్కడం లేదు. ఇందులో రఘు కాస్త మోతుపరి మంచి డబ్బులున్నాయి కొంచెం శివకు కాస్త డబ్బులు తక్కువ ఉన్నాయి.
రంగ బాగా ఆలోచించి ఏదైనా చేయాలి రఘును శివ ను విడగొట్టాలి అనుకుంటాడు
ఒకరోజు అనుకోకుండా రగుకు జ్వరం వస్తుంది శివ శివ డాక్టర్ దగ్గర డాక్టర్ తీసుకురావడానికి వెళ్తాడు ఆ సమయంలో రంగా శివకు కలిసి శివ నువ్వు ఊరికే డబ్బులు అడుగుతున్నావు కదా రఘును ఆ మొన్న ఎవరితో చెప్తూ ఉంటే నేను విన్నాను అంటాడు నీ దగ్గర డబ్బులు లేవట ఎప్పుడు సహాయం అలాగే చేస్తాడట ఆ మాటలు నాతో కూడా అన్నాడు శివ నమ్మడు రంగా నువ్వు చెప్పకు మా రఘు అలా అనే వ్యక్తి కాదు నాకు తెలుసు వాడి మనస్తత్వం నేను వాడికి సహాయం చేస్తాను మా ఇద్దరి మధ్యలో నువ్వు కలుగజేసుకొని ఏమీ అనకు పదా వెళ్దామా రఘుకు జ్వరం తక్కువైన తర్వాత కలుద్దాం అప్పుడు తెలుసుకుందాం అని చెప్తాడు.
శివ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు రఘును మందులు అవి ఇప్పిచ్చేసి ఇక వారం రోజులు తర్వాత రఘు జ్వరం తగ్గి ఇంటిపట్టున ఉంటాడు మల్ల ఇద్దరు కలిసి వెళ్తుంటే ఆరోజు ఇద్దరు కలిసి ఎదురింట్లో ఉన్న రంగా దగ్గరికి వెళ్తారు అప్పుడు రవి రంగ దగ్గరికి వెళ్లి అడుగుతాడు రంగా నేను శివ ఊరికే నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అని నీతోటి చెప్పానా ఎందుకు అలా చెప్పావ్ గద్దించి అడిగారు నీళ్లు నవ్వుతూ ముఖం చాటేస్తాడు మా ఇద్దరి స్నేహాన్ని చెడగొట్టడానికి నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావ్ కదా మమ్మల్ని చిన్నప్పటినుంచి చూస్తున్నావ్ ప్రవర్తించామా ఎందుకు నీకు అలా అనిపించింది అంటాడు రఘు మీ ఇద్దరి స్నేహాన్ని చూసి నేను తట్టుకోలేక పోయాను నాకు కూడా మీతో స్నేహం చేయాలని ఉంది కాకపోతే మీ స్నేహంలో నేను కలుస్తాను కలవను అని నా అసూయ బుద్ధితో నేను అలా మాట్లాడాను నన్ను క్షమించండి నన్ను కూడా మీ స్నేహంలో కలుపుకోండి అని చెప్పేసి మృదువుగా క్షమించమని అడుగుతూ వారిద్దరిని దగ్గర తీసుకుంటాడు అప్పుడు రఘు అంటాడు కదా అంటే నీతిగా నిజాయితీగా ఒకరికి సహాయం చేస్తూ బతుకుతూ ఉంటే అందరం స్నేహితుల్లాగానే ఉంటాము అందరం మిత్రులు గానే ఉంటాం. మా ఉద్దేశం ఏందంటే ఒకరికి అన్యాయం చేయొద్దు ఒకరి సొమ్ముకు ఆశించవద్దు కష్టాల గురి చేయొద్దు లో ఉన్న వారిని ఆదుకొని సహాయం చేయాలి అని మా మనస్తత్వం నువ్వు కూడా మా వెంట ఉంటాను అంటే ఈరోజు నుంచి ముగ్గురం స్నేహితులు గా ఉందాం.
మనస్తత్వం మంచిదైతే అందరూ మిత్రులే గానే ఉంటారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి