అందమైన ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూర్లో ఒక గుడిసెలో అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో అమ్మానాన్న తమ్ముడు అతను ఉండేవాడు. అయితే ఆయనే అవకాశం రావాలి. మంచిగా నేను అన్నిటిని గురించి తెలుసుకోవచ్చు అని అనుకుంటాడు. అని ఇంకా వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి బడికి పోయి ఇంటికి వస్తుంటే, వాళ్ళ తమ్ముడు అన్న నువ్వు పెద్దగా అయినంక ఏమవుతావు అని అడిగాడు. తమ్ముడు నేను పెద్దగా అయినంక ఒక పెద్ద సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. మరి నువ్వు ఏం కావాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు.నేను టీచర్ కావాలి అని అనుకుంటున్నాను అని చెబుతాడు.అయితే బాగా చదువుకో తమ్ముడు అని చెప్పాడు. అన్నయ్య నువ్వు కూడా బాగా చదువుకో అన్నయ్యా అని చెప్పాడు .ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు .ఇద్దరు ఇంటికి వచ్చి కూర్చొని అన్నం తిన్నారు. బాగా చదువుకున్నారు ఇద్దరు బాగా చదువుకున్నారు. ఇతను సైంటిస్ట్ అయ్యాక ఫస్ట్ ఏమైనా ఇంకా కొత్త కొత్తగా వస్తువులు చేయాలి అని అనుకుంటాడు. అమ్మాయిల కోసం ఏదైనా చేయాలి. అమ్మాయిలు అబ్బాయిలు రోజు బడికి పోయేటప్పుడు నడుచుకుంటూ, కష్టపడుతున్నారు . వీళ్ళకు ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా ఏదైనా తయారు చేయాలి అనుకున్నాడు. వాళ్ళ నాన్నని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న సరే అని అన్నాడు .అతను పెద్దగ అయ్యిండు. సైంటిస్ట్ అయ్యిండు. అయినంక ఇతను ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి పాత వస్తువులు అన్నిటిని ఒక దగ్గర పెట్టి ఆ వస్తువులతో ఒక సైకిల్ ని తయారు చేశారు.ఆ సైకిల్ మీద ఉన్నప్పుడు అమ్మాయిలకు ఏదైనా ఆపద వేస్తే,ఒక బటన్ నొక్కితే చాలు.వెంటనే దాని సౌండ్ పోలీసులకు చేరుతుంది.వాళ్ళు వచ్చి అమ్మాయిలను రక్షిస్తారు.సైకిల్ బాగా పనిచేస్తుందో లేదో అని చూశారు .అది బాగా పనిచేస్తుంది ఇక ఇలాంటివి చాలా చేసి అందరూ సైకిల్ తొక్కారు. ఇంతలోనే వాళ్ల తమ్ముడు టీచర్ అయ్యాడు అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు .వాళ్ళ అన్నని ఇద్దర్ని మెచ్చుకున్నారు
సైంటిస్ట్ .: - ఎ.అంకిత-ఎనిమిదవ తరగతి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి