ఓ...చక్కనైన చెలి ,
నీ చూపులతో పెట్టావు చక్కిలిగిలి!
నా మీద నీకు ఉంటే గురి ,
వచ్చి చేరవా నాదరి !
ఎవరూ రారు గుణం లో నీకు సరి ,
నువ్వు కట్టుకున్న చీర
కంచి పట్టు జరి ,
ఎప్పటికీ నువ్వే నా కలల ప్యారీ ,
మనమెప్పుడు చెప్పుకోకూడదు సారీ !
గుండె లయ తప్పుతోంది నీ జత కోరి ,
సేద తీరాలని ఉంది నీవడిలో చేరి ,
ఎప్పటికీ నా గుండెచప్పుడు నువ్వే మరి ,

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి