భీష్ముడు: - డా ప్రతాప్ కౌటిళ్యా.
అతడు కురువృద్ధుడు 
కురుక్షేత్రం యుద్ధభూమిలో 
ఓడీ అంపశయ్యపై పరుండిన 
భీష్ముడు వాడు 
మరణం లేని అమరుడు వాడు.!!

గంగను యుద్ధభూమిలోకి 
తెచ్చిన 
అర్జునుడు లేడు 

శిఖండితో భీష్ముని చంపిన 
కృష్ణుడు లేడు. 

గీత తప్ప 
తన తలరాతను 
ఎవరు మారుస్తారు.!!?
అతడే భీష్ముడు. 

నా మేనల్లుడు అనిల్ కుమార్ కు అంకితం. 

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.

కామెంట్‌లు