పాలగుమ్మిపద్మరాజుగారు పశ్చిమగోదావరి జిల్లా తిరుపతిపురంలో
1915 జూన్ 24లో జన్మించారు. మీరు రాసిన గాలివాన అనే కథకు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది.
న్యూయర్క్లో
ఒక గొప్ప పత్రిక నిర్వహించిన కథల పోటీలో 23 దేశాలు పాల్గొన్నాయి. దానికిగా వచ్చిన
59 కథల్లో పద్మరాజు గారికథ మూడోబహుమతి పొందింది.
30 కథలు ఎనిమిది నవలలు కవితలు మరెన్నో రేడియోకి
సినిమాలకు రచనలు చేశాడు.
సినిమాలకు గొప్ప స్క్రీన్ రైటర్.
హేతువాది.
స్మరించుకోదగ్గ పెద్దవారిలో పద్మరాజు గారు అతిముఖ్యులు.🍂🙏🏼
స్మరిస్తాను అష్టపదితో
🦋
పద్మమెంతసొగసో
పద్మరాజు అంతే
హృద్యమైన రచనలతో
ధన్యమైన జీవితం.🙏🏼

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి