ఆటవెలది పద్యం-ఉండ్రాళ్ళ రాజేశం
 చల్లదనము పంచు జల్లుల మృగశిర
మీను వంటలందు మేను పుష్ఠి
నడుచు ధరణినందు నైరూతి పవనము
రైతు స్వాగతంబు రాజ్యమందు

కామెంట్‌లు