నాన్న...: - గౌరవేని నిహాల్ -ఐదవ తరగతి -ప్రాథమిక పాఠశాల, గుండారం -బెజ్జంకి మండలం
 

నాన్న మనకి దేవుడు రా 
నాన్న ప్రేమకి రూపం రా 
నాన్న వంటి దేవుడు 
ఈ లోకంలోన లేడు రా 
తన ప్రాణాలు అడ్డుపెట్టి 
మనల్ని కాపాడుతాడు రా 
మన సంతోషం చూసి 
నాన్న మురుస్తాడు రా 
నాన్న లేకుంటే మన జీవితం మొత్తం చీకటి రా 
అందుకే మా నాన్న నాకు హీరో రా.....
కామెంట్‌లు