తిరుపతి రచయిత ఆర్.సి.కృష్ణస్వామి రాజు రచించిన యద్భావం తద్భవతి, 60 ఆధ్యాత్మిక మరియు ప్రేరణాత్మక కథల పుస్తకానికి కుప్పం రెడ్డెమ్మపురస్కారం లభించింది.
శుక్రవారం చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ కె. రామలక్ష్మి, రోజా ప్రియ, నిరంజన్ రెడ్డిల చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. నిర్వాహకులు పది వేల రూపాయల నగదు బహుమతి, మెమెంటోలు అందించి దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ పుస్తకానికి ముందుమాటను శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి రాయగా, అట్ట మాట సినీ గీయ రచయిత భువన చంద్ర రాసారు.
రచయిత ఈ పుస్తకాన్ని అన్నమయ్యకు అంకితం ఇవ్వడం విశేషం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి