కాఫీ పైన కమ్మని పద్యము.
నేను ఛందస్సు నేర్చుకుంటున్నాని తెలిసి సరదాగా నన్ను ఉడికిస్తూ మిత్రుడు చేసిన కామన్ట్ - “ కాఫీ కోసం కుకింగ్ రేంజ్ వెలిగిస్తే స్పార్క్ సర్రిగ్గా రాక ” మ స జ స. . “ శబ్దాలు చేస్తోంది అన్నాడు .. ఆది సన్నివేశం.
మిత్రుడి స్పందనకి ప్రతిష్పందన ..,

శార్దూలము: (పంచ పాది )
శీతాకాల ప్రభాత మందు చలిలో చిక్కన్ని కాఫ్యార్థి యై
చేతుల్ రుద్దుచు వేడి పుట్టగనె కించిత్తైన ఏమార కున్
చేతన్జిక్కిన పాత్రదెచ్చి, జలమున్ చెంచాడు కాఫీ పొడిన్
ప్రీతిన్వేసి కరెంటు పొయ్యి తృటిలో వెల్గింప స్పార్కివ్వగన్
భీతిన్చెందక వింటివయ్య మసజల్ భేషైన శార్దూలమున్
==
కాఫ్యార్థి = కాఫీ ని అర్థించి, (కోరి )
స్పార్కివ్వగన్ = spark ఇవ్వగన్
మసజల్ = “ మ స జ స త త గ ” లకు short form
#########################

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి