అంశం : నియమిత నిత్య కృత్యాలకి నివాళి
ఛందస్సు : కందము
ఛందస్సు : కందము
నిష్ట తో కూడిన జీవన శైలి, ఆధ్యాత్మికత, మరియు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల గల నిబద్ధత తో క్రమం తప్పకుండా చేసే యోగ, వ్యాయామములతో గడిపే దైనందిన జీవితం అందరికీ అదర్శ ప్రాయ, అభినందనీయం.
అలా జీవనం గడిపే ఓ మిత్రుడి నియమిత నిత్య కృత్యాలకి నివాళిగా ఈ స్పందనానంద అభినందన చిరు కందము:
కందము:
నిత్యము నియమము తప్పక
పత్యము వలె పట్టు విడక ప్రతి ఉదయమునన్
సత్యము శివ సుందరమౌ
ప్రత్యక్షేతనుని గొల్వ పరమార్థ మిలన్
ప్రత్యక్షేతనుడు = పరమాత్మ
\###########################
అలా జీవనం గడిపే ఓ మిత్రుడి నియమిత నిత్య కృత్యాలకి నివాళిగా ఈ స్పందనానంద అభినందన చిరు కందము:
కందము:
నిత్యము నియమము తప్పక
పత్యము వలె పట్టు విడక ప్రతి ఉదయమునన్
సత్యము శివ సుందరమౌ
ప్రత్యక్షేతనుని గొల్వ పరమార్థ మిలన్
ప్రత్యక్షేతనుడు = పరమాత్మ
\###########################
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి