సమయం : - రామగిరి భీష్మాచారి -9030200139
 

సమయం 
చాలా 
విలువైంది 
వృదా కానీయకు
ప్రణాళికతో 
వినియోగించు 
ఎంచుకున్న 
లక్ష్యాన్ని 
చేదించు 
జీవితాన్ని 
ఆరోగ్యంగా 
ఆహ్లాదంగా 
ఆనందంగా 
ఆస్వాదించు 
*****
కామెంట్‌లు