లక్ష్యం : - - రామగిరి భీష్మాచారి -9030200139


 ఏ పని చేసినా 
ఉత్సాహంగా 
చేయాలి 
నేను 
చేయగలనా 
అని సంశయించకు 
ఆపదలు 
అడ్డంకులు 
ఎన్ని ఎదురైనా 
సంకల్పంతో 
ముందుకు 
సాగిపో 
నీవు 
అనుకున్న 
లక్ష్యాన్ని 
చేరుకో 
***
కామెంట్‌లు