శార్ధూలము: - డి.వినాయక రావు, భైంసా, 9059494259 జులై 06, 2026 • T. VEDANTA SURY రామా యేమిటి? యీ నధర్మకెలసంబు నరుల్ లాగించ నీవస్తువుల్ యేమయ్యా! కనలేవు నీచులను నీయిక్కందు దాగుండగన్నేమంబున్ మరువంగ దేవుడగు నిన్నే మోసగించంగ నానామోషుల్ నిను దోచుకొనగన్ నావేశమున్ పొందవా! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి