బ్రతుకులోన బహుమానముఎంతైనా గొప్పతనముమాట మీద ఉండడముగౌరవానికి కొలమానముగతమంతా ఓ పాఠమువర్తమానం అవకాశముసదా గుర్తుపెట్టుకోభవిష్యత్తు ఇక విజయముఎదుటివారి అవసరంతోఎప్పుడూ ఆడుకోకుమితిలేని స్వార్ధంతోఅందరినీ వాడుకోకుకష్టాల్లో తోడుగానాన్నలాగ బాధ్యతగాఉండువారు గొప్పవారుకుటుంబాన దివ్వె వారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి