చిత్ర స్పందన: - కోరాడ నరసింహా రావు.

 

 ముసి ముసి నవ్వు లతో
  చక్కనైన వన్నె తో... 
 జగతికి సుప్రభాత మనుచు...వేకువనే
ముద మారగ విరి బాలలు ముచ్చట గొలి పెన్... ! 
      *****

కామెంట్‌లు